(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 097

॥ శ్రీః ॥
7.97. అధ్యాయః 097
Mahabharata - Drona Parva - Chapter Topics
ద్రోణధృష్టద్యుంనయోర్యుద్ధం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-97-0x(4512)(48489)
తథా తస్మిన్ప్రవృత్తే తు సంగ్రమే రోమహర్షణే।
కౌరవేయాంస్త్రిధాభూతాన్పాండవాః సముపాద్రవన్॥ 7-97-1(48490)
జలసంధం మహాబాహుం భీమసేనోఽభ్యవర్తత।
యుధిష్ఠిరః సహానీకః కృతవర్మాణమాహవే॥ 7-97-2(48491)
కిరంస్తు శరవర్షాణి రోచమాన ఇవాంశుమాన్।
ధృష్టద్యుంనో మహారాజ ద్రోణమభ్యద్రవద్రణే॥ 7-97-3(48492)
తతః ప్రవవృతే యుద్ధం త్వరతాం సర్వధన్వినాం।
కురూణాం పాండవానాం చ సంక్రుద్ధానాం పరస్పరం॥ 7-97-4(48493)
సంక్షయే తు తథాభూతే వర్తమానే మహాభయే।
ద్వందవీభూతేషు సైన్యేషు యుధ్యమానేష్వభీతవత్॥ 7-97-5(48494)
ద్రోణః పాంచాలపుత్రేణ బలీ బలవతా సహ।
యదక్షిపత్పృషత్కౌఘాంస్తదద్భుతమివాభవత్॥ 7-97-6(48495)
పుండరీకవనానీవ విధ్వస్తాని సమంతతః।
చక్రాతే ద్రోణపాంచాల్యౌ నృణాం శీర్షాణ్యనేకశః॥ 7-97-7(48496)
వినికీర్ణాని వీరాణామనీకేషు సమంతతః।
వస్త్రాభరణశస్త్రాణి ధ్వజవర్మాయుధాని చ॥ 7-97-8(48497)
తపనీయతనుత్రాణాః సంసిక్తా రుధిరేణ చ।
కోవిదారా ఇవాభాంతి పుష్పితాస్తత్ర భారత।
తావకాః సమరే యోధాః పాండవేయాశ్చ విక్షతాః॥ 7-97-9(48498)
కుంజరాశ్వనరాన్యే పాతయంతి స్మ పత్రిభిః।
తాలమాత్రాణి చాపాని వికర్షంతో మహారథాః॥ 7-97-10(48499)
అసిచర్మాణి చాపాని శిరాంశి కవచాని చ।
విప్రకీర్యంత శూరాణాం సంప్రహారే మహాత్మనాం॥ 7-97-11(48500)
ఉత్థితాన్యగణేయాని కబంధాని సమంతతః।
అదృశ్యంత మహారాజ తస్మిన్పరమసంకులే॥ 7-97-12(48501)
గృధ్రాః కంకా బకాః శ్యేనా వాయసా జంబుకాస్తథా।
బహుశః పిశితాశాశ్చ తత్రాదృశ్యంత మారిష॥ 7-97-13(48502)
భక్షయంతశ్చ మాంసాని పిబంతశ్చాపి శోణితం।
విలుంపమానాః కేశాంశ్చ మజ్జాశ్చ బహుధా నృప॥ 7-97-14(48503)
ఆకర్షంతః శరీరాణి శరీరావయవాంస్తథా।
నరాశ్వగజసంఘానాం శిరాంశి చ తతస్తతః॥ 7-97-15(48504)
కృతాస్త్రా రణశిక్షాభిర్దీక్షితా రణశాలినః।
రణే జయం ప్రార్థయానా భృశం యుయుధిరే తదా॥ 7-97-16(48505)
అసిమార్గాన్బహువిధాన్విచేరుః సైనికా రణే।
ఋష్టిభిః శక్తిభిః ప్రాసైః శూలతోమరపట్టసైః॥ 7-97-17(48506)
గదాభిః పరిఘైశ్చాన్యైరాయుధైశ్చ భుజైరపి।
అన్యోన్యం జఘ్నిరే క్రుద్ధా యుద్ధరంగతా నరాః॥ 7-97-18(48507)
రథినో రథిభిః సార్ధమశ్వారోహాశ్చ సాదిభిః।
మాతంగా వరమాతంగైః పదాతాశ్చ పదాతిభిః॥ 7-97-19(48508)
క్షీబా ఇవాన్యే చోన్మత్తా రంగేష్వివ చ వారణాః।
ఉచ్చుక్రుశురథాన్యోన్యం జఘ్నురన్యోన్యమేవ చ॥ 7-97-20(48509)
వర్తమానే తథా యుద్ధే నిర్మర్యాదే విశాంపతే।
ధృష్టద్యుంనో హయానశ్చైర్ద్రోణస్య వ్యత్యమిశ్రయత్॥ 7-97-21(48510)
తే హయాః సాధ్వశోభంత మిశ్రితా వాతరంహసః।
పారావతసవర్ణాశ్చ రక్తశోణాశ్చ సంయుగే॥ 7-97-22(48511)
పారావతసవర్ణాస్తే రక్తశోణవిమిశ్రితాః।
హయాః శుశుభిరే రాజన్మేఘా ఇవ సవిద్యుతః॥ 7-97-23(48512)
ధృష్టద్యుంనస్తు సంప్రేక్ష్య ద్రోణమభ్యాశమాగతం।
అసిచర్మాదదే వీరో ధనురుత్సృజ్య భారత॥ 7-97-24(48513)
చికీర్షుర్దుష్కరం కర్మ పార్షతః పరవీరహా।
ఈషాయాః సమతిక్రంయ ద్రోణస్య రథమావిశత్॥ 7-97-25(48514)
అతిష్ఠద్యుగమధ్యే స యుగసన్నహనేషు చ।
జఘనార్ధేషు చాశ్వానాం తత్సైన్యాన్యభ్యపూజయన్॥ 7-97-26(48515)
ఖంగేన చరతస్తస్య శోణాశ్వానధితిష్ఠతః।
న దదార్శాంతరం ద్రోణస్తదద్భుతమివాభవత్॥ 7-97-27(48516)
యథా శ్యేనస్య పతనం వనేష్వామిషగృద్ధినః।
తథైవాసీదభీసారస్తస్య ద్రోణం జిఘాంసతః॥ 7-97-28(48517)
తతః శరశతేనాస్య శతచంద్రం సమాక్షిపత్।
ద్రోణో ద్రుపద పుత్రస్య ఖంగం చ దశభిః శరైః॥ 7-97-29(48518)
హయాంశ్చైవ చతుఃషష్ట్యా శరాణాం జఘ్నివాన్బలీ।
ధ్వజం ఛత్రం చ భల్లాభ్యాం తథా తౌ పార్ష్ణిసారథీ॥ 7-97-30(48519)
అథాస్మై త్వరితో బాణమపరం జీవితాంతకం।
ధృష్టద్యుంనాయ చిక్షేప వజ్రం వజ్రధరో యథా॥ 7-97-31(48520)
తం చతుర్దశభిస్తీక్ష్ణైర్బాణైశ్చిచ్ఛేద సాత్యకిః।
గ్రస్తమాచార్యముఖ్యేన ధృష్టద్యుంనం వ్యమోచయత్॥ 7-97-32(48521)
సింహేనేవ మృగం గ్రస్తం నరసింహేన మారిష।
ద్రోణాద్వై మోచయామాస పాంచాల్యం శినిపుంగవః॥ 7-97-33(48522)
సాత్యకిం ప్రేక్ష్య గోప్తారం పాంచాల్యం చ మహాహవే।
శరాణాం త్వరితో ద్రోణః షడ్వింశత్యా సమార్పయత్॥ 7-97-34(48523)
తతో ద్రోణం శినేః పౌత్రో గ్రసంతమపి సృంజయాన్।
ప్రత్యవిధ్యచ్ఛితైర్బాణైః షడ్వింశత్యా స్తనాంతరే॥ 7-97-35(48524)
తతః సర్వే రథాస్తూర్ణం పాంచాల్యా జయగృద్ధినః।
సాత్వతాభిసృతే ద్రోణే ధృష్టద్యుంనమవాక్షిపన్॥ ॥ 7-97-36(48525)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే సప్తనవతితమోఽధ్యాయః॥ 97 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-97-26 యుగసన్నహనేషు యుగబంధేషు॥
5-97-36 అవాక్షిత్ అపనీతవంతః॥
5-97-97 సప్తనవతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.